చర్లపల్లి-విశాఖ మధ్య నేటి నుంచి సంక్రాంతి ప్రత్యేక రైళ్ల పరుగులు

    
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్లు నేటి నుంచి పరుగులు పెట్టనున్నాయి. మొత్తం 26 అదనపు ప్రత్యేక రైళ్లు నేటి నుంచి ఈ నెల 17 వరకు విశాఖపట్నం-చర్లపల్లి మధ్య సేవలు అందించనున్నాయి. వీటిలో 16 అన్‌రిజర్వుడు రైళ్లు ఉన్నాయి. వీటితోపాటు సికింద్రాబాద్-అర్సికెరె (కర్ణాటక), బెంగళూరు-కలబురిగి స్టేషన్ల మధ్య మరికొన్ని రైళ్లు సేవలు అందించనున్నాయి.

        


More Telugu News