వారాన్ని నష్టాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు

  • 200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 58 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా నష్టపోయిన ఎల్ అండ్ టీ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంతో 81,508కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 24,619 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.12%), టాటా స్టీల్ (1.05%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (0.97%), హెచ్డీఎఫ్సీ (0.72%), అదానీ పోర్ట్స్ (0.48%). 

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-3.37%), టాటా మోటార్స్ (-2.19%), యాక్సిస్ బ్యాంక్ (-1.91%), ఏషియన్ పెయింట్స్ (-1.80%), నెస్లే ఇండియా (-1.62%).
 


More Telugu News