'పుష్ప-2' నుంచి గంగమ్మ జాతర పాట విడుదల
మొదటి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తున్న పుష్ప-2 సినిమాలోని గంగమ్మ జాతర ఆడియో సాంగ్ విడుదలైంది. టీసిరీస్ యూట్యూబ్‌లో ఈ పాటను తాజాగా రిలీజ్ చేసింది. గంగో రేణుక తల్లి అంటూ సాగే ఈ పాట లిరిక్స్‌ను ప్రముఖ రైటర్ చంద్రబోస్ రాశారు. మహాలింగం ఈ సాంగ్‌ను ఆలపించారు.
కాగా, ఈ పాట సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ నటన వేరే లెవెల్ అని చెప్పాలి. దాంతో బన్నీ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుతున్నాయి. ఇక ఈ పాటకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదిరిపోయింది. మొత్తంగా ఈ పాట పుష్ప-2 సినిమాకే హైలైట్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.