చిరంజీవి కొత్త లుక్కు... యంగ్ స్టర్ లా మెగాస్టార్!

  • చిరు లేటెస్ట్ ఫొటో షూట్
  • బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ తో మెస్మరైజింగ్ గా చిరంజీవి
  • హెయిర్ స్టయిల్ కూడా మార్చేసిన చిరు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరింత యంగ్ లుక్ తో దర్శమిస్తున్నారు. తాజాగా ఆయన కొత్త లుక్ తో ఫొట్ షూట్ చేశారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ తో చిరంజీవి పాత రోజులను గుర్తుకు తెస్తున్నారు. కళ్లకు బ్లాక్ గ్లాసెస్ ధరించిన చిరు... హెయిర్ స్టయిల్ కూడా మార్చేశారు. మొత్తానికి రెగ్యులర్ చిరంజీవిలా కాకుండా, సరికొత్త మేకోవర్ ను ఆవిష్కరించారు. ఈ ఫొటోల్లో మెగాస్టార్ ఫుల్ జోష్ తో ఎనర్జిటిక్ గా ఉండడం చూడొచ్చు. 

ప్రస్తుతం చిరంజీవి యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నటించేందుకు చిరు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.


More Telugu News