ఈ దేశాల్లో మహిళలే అధికం.. ఆ రెండు దేశాల్లో మహిళల శాతం మరీ దారుణం!
- ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న స్త్రీల సంఖ్య
- కొన్ని దేశాల్లో పురుషుల సంఖ్యను మించిపోయిన తీరు
- మరికొన్ని దేశాల్లో మాత్రం దారుణంగా లింగ నిష్పత్తి
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో స్త్రీల జనాభా శాతం | |
దేశం | స్త్రీల జనాభా శాతం |
నేపాల్ | 54.2% |
హాంగ్ కాంగ్ | 54.1% |
ఉక్రెయిన్ | 53.7% |
రష్యా | 53.7% |
పోర్చుగల్ | 52.7% |
హంగరీ | 52.4% |
శ్రీలంక | 52.7% |
ఫ్రాన్స్, పోలాండ్ | 51.6% |
కజకిస్తాన్ | 51.5% |
రొమేనియా | 51.4% |
థాయిలాండ్, ఇటలీ | 51.3% |
అర్జెంటీనా, జపాన్ | 51.2% |
ఉత్తర కొరియా, మెక్సికో | 51.2% |
గ్రీస్, కొలంబియా, బ్రెజిల్ | 50.9% |
దక్షిణాఫ్రికా, ఆస్ట్రియా, చిలీ | 50.7% |
టర్కీ, యూకే, జర్మనీ | 50.6% |
యూఎస్ఏ | 50.5% |
స్విట్జర్లాండ్, కెనడా | 50.4% |
ఇథియోపియా | 50% |
దక్షిణ కొరియా, స్వీడన్ | 49.9% |
అల్జీరియా, ఈజిప్ట్, నార్వే | 49.5% |
బంగ్లాదేశ్ | 49.4% |
చైనా, ఆఫ్ఘనిస్థాన్ | 48.7% |
పాకిస్థాన్ | 48.5% |
భారత్ | 48.0% |
సింగపూర్ | 47.7% |
సౌదీ అరేబియా | 42.2% |
యూఏఈ | 30.9% |
ఖతార్ | 24.8% |