‘పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు..’ ఇదేదో వేదాంతం కాదు. ప్రకృతి నియమం. ప్రపంచవ్యాప్తంగా గంట గంటకూ జనాభా పెరిగిపోతూనే ఉంది. అదే సమయంలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. సాధారణంగానే జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి గంటకు ఏ దేశంలో ఎంత మంది మరణిస్తున్నారో తెలుసా? అందులో మన ఇండియా లెక్క తెలుసా?