ఏపీలో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల.. 59 మందితో జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలోని కూటమి ప్రభుత్వం నామినేటేడ్ పదవుల రెండవ జాబితాను విడుదల చేసింది. 59 మందితో ఈ జాబితా విడుదల అయింది.
- అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (మైనార్టీ అఫైర్స్ ) క్యాబినెట్ ర్యాంక్ - మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం- టీడీపీ)
- అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్) క్యాబినెట్ ర్యాంక్ - చాగంటి కోటేశ్వరరావు
- ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - కూడిపూడి సత్తిబాబు (రాజమండ్రి - టీడీపీ)
- ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - మాల సురేంద్ర (అనకాపల్లి - టీడీపీ)
- ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - రోనంకి కృష్ణం నాయుడు (నరసన్నపేట - టీడీపీ)
- ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్- పీవీజీ కుమార్ (మాడుగుల - టీడీపీ)
- ఏపీ కురుబ - కురుమ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - దేవేంద్రప్ప (ఆదోని - టీడీపీ)
- ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - ఆర్ సదాశివ (తిరుపతి - టీడీపీ)
- ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - సావిత్రి (అడ్వొకేట్ - బీజేపీ)
- ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - పాలవలస యశస్వి (శ్రీకాకుళం - జనసేన )
- ఏపీ వాల్మీకి - బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - కపట్రాల సుశీలమ్మ (ఆలూరు - టీడీపీ)
- ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ - సీఆర్ రాజన్ (చంద్రగిరి - టీడీపీ)
- ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - నరసింహ యాదవ్ (తిరుపతి - టీడీపీ)
- ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - చిలకలపూడి పాపారావు (రేపల్లె - జనసేన)
- ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - వీరంకి వెంకట గురుమూర్తి (పామర్రు - టీడీపీ)
- ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ - గండి బాబ్జి (పెందుర్తి - టీడీపీ)
- ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ - మంజులా రెడ్డి రెంటిచింతల - ( మాచర్ల - టీడీపీ)
- ఏపీ స్టేట్ బయో - డైవర్సిటీ బోర్డు - నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి - టీడీపీ)
- ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ - జీవి రెడ్డి (మార్కాపురం - టీడీపీ)
- ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ - మన్నవ మోహన్ కృష్ణ ( గుంటూరు వెస్ట్- టీడీపీ)
- ఏపీ కల్చరల్ కమిషన్ - తేజస్వి పొడపాటి ( ఒంగోలు- టీడీపీ)
- ఏపీ ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ - పొలంరెడ్డి దినేష్ రెడ్డి (కోవూరు - టీడీపీ)
- ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - సుజయ్ కృష్ణ రంగారావు (బొబ్బిలి - టీడీపీ)
- ఏపీ గ్రంథాలయ పరిషత్ - గోనుగుంట్ల కోటేశ్వర రావు (నరసరావుపేట - టీడీపీ)
- ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ - డేగల ప్రభాకర్ (గుంటూరు ఈస్ట్ - టీడీపీ)
- ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు (కేకే చౌదరి - కోడూరు - టీడీపీ)
- ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - చిల్లపల్లి శ్రీనివాస రావు (జనసేన )
- ఏపీ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - ప్రగడ నాగేశ్వర రావు (యలమంచిలి - టీడీపీ)
- ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ - మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ( ఒంగోలు - టీడీపీ)
- ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్ మెంట్ అథారిటీ - ఆనం వెంకటరమణా రెడ్డి (నెల్లూరు రూరల్ - టీడీపీ)
- ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ - రఘురామ రాజు గొట్టిముక్కల (విజయవాడ సెంట్రల్ - టీడీపీ)
- ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ - సావల దేవదత్ (తిరువూరు - టీడీపీ)
- ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ - రావి వెంకటేశ్వర రావు (గుడివాడ - టీడీపీ)
- ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ - కావలి గ్రీష్మ (రాజాం - టీడీపీ)
- ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మన్ (దొన్ను దొర - టీడీపీ(విజయనగరం జోన్ ), రెడ్డి అప్పలనాయుడు - జనసేన(విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి - బీజేపీ( నెల్లూరు జోన్ ), పోలా నాగరాజు - టీడీపీ( కడప జోన్ )
- ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ - సజ్జా హేమలత (చీరాల - టీడీపీ)
- ఏపీ నాటక అకాడమీ - గుమ్మడి గోపాలకృష్ణ (పామర్రు - టీడీపీ)
- ఎన్టీఆర్ వైద్య సేవ - సీతారామ సుధాకర్ (విశాఖపట్నం సౌత్ - టీడీపీ)
- స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ - కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( విజయవాడ వెస్ట్ - టీడీపీ)
- అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ - స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం - టీడీపీ)
- అనంతపూర్ - హిందూపూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - టీసీ వరుణ్ (అనంతపూర్ - జనసేన)
- అన్నమయ్య అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - రూపానంద రెడ్డి (కోడూరు - టీడీపీ)
- బాపట్ల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - సలగల రాజశేఖర్ బాబు (బాపట్ల - టీడీపీ)
- బొబ్బిలి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - తెంటు లక్ష్మి నాయుడు (బొబ్బిలి - టీడీపీ)
- చిత్తూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - కే. హేమలత (చిత్తూరు - టీడీపీ)
- కాకినాడ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - తుమ్మల రామస్వామి (కాకినాడ - జనసేన )
- కర్నూలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - సోమిశెట్టి వెంకటేశ్వర్లు (కర్నూలు - టీడీపీ)
- మచిలీపట్టణం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - మట్టా ప్రసాద్ (మచిలీపట్నం - బీజేపీ)
- నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (నెల్లూరు రూరల్ - టీడీపీ)
- రాజమండ్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - బొడ్డు వెంకటరమణ చౌదరి (రాజానగరం - టీడీపీ)
- శ్రీకాకుళం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - కోరికన రవికుమార్ (శ్రీకాకుళం - జనసేన )
- విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ - ప్రణవ్ గోపాల్ (విశాఖపట్నం ఈస్ట్ )
- ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ - ముస్తాక్ అహ్మద్ (నంద్యాల టీడీపీ)
- ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - డి. రాకేష్ (విజయవాడ వెస్ట్ - టీడీపీ)
- ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం - జనసేన )
- ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - కొత్తపల్లి సుబ్బారాయుడు (నరసాపురం - జనసేన)
- ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ - ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ - టీడీపీ)
- ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ - డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ (ఒంగోలు - జనసేన )
- ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ - కిడారి శ్రావణ్ (అరకు వ్యాలీ - టీడీపీ)