మిమ్మల్ని ఈ రుగ్మతలు వేధిస్తున్నాయా?.. చిన్నప్పటి ఈ అలవాట్లే కారణం కావొచ్చు!

బాల్యంలో  ఉండగా ఏర్పడిన కొన్ని అలవాట్లను కొందరు పెద్దయినా మానుకోలేరు. కొందరిలో మాత్రం వాటంతట అవే మాయమవుతాయి. చిన్నప్పుడు సాధారణంగా నోట్లో, ముక్కులో వేళ్లు పెట్టుకోవడం, గోళ్లు కొరకడం వంటివి చేస్తుంటారు. ఎదుగుతున్న దశలో క్రమంగా ఇవి మాయమైనప్పటికీ వాటి ప్రభావాలు మాత్రం జీవితాంతం వేధిస్తుంటాయట. ఇవి కొన్ని రకాల రుగ్మతలకు దారితీస్తాయని చెబుతున్నారు నిపుణులు. మరి అవి ఏంటి? ఆ అలవాట్ల వల్ల వేధించే దుష్ప్రభావాలు ఏమిటన్న విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం.



More Telugu News