ప్లాస్టిక్ వస్తువులపై ఈ సింబల్ ఉందంటే చాలా డేంజర్!
ప్లాస్టిక్ ఇప్పుడు మన జీవితంలో భాగం అయిపోయింది. మనం నిత్యం ఉపయోగించే వస్తువుల్లో దాదాపు 75 శాతం ఇవే ఆక్రమించుకున్నాయి. అయితే, ఈ ప్లాస్టిక్‌లోనూ చాలా రకాలున్నాయి. కొన్ని ప్లాస్టిక్ వస్తువులు ఒకసారి మాత్రమే ఉపయోగించేందుకు వీలుండగా, మరికొన్నింటిని పలుసార్లు ఉపయోగించేందుకు వీలుంటుంది. కొన్ని వస్తువులైతే చాలా ప్రమాదకరం. వాటిలో నీరు, ఆహారం పెట్టడం చాలా డేంజర్.
ఈ విషయాన్ని ఆ వస్తువులపైనే ఓ గుర్తు ద్వారా సూచిస్తారు. కాబట్టి మనం కొనుగోలు చేసినప్పుడే వాటిని గుర్తిస్తే పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. మరి ఆ గుర్తులేవో.. ఏ ప్లాస్టిక్ మంచిదో, ఏది చెడ్డతో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి.