మీ బైక్.. కారు టైర్ల స్పీడ్, లోడ్ రేటింగులు తెలుసా?
మీరు వాడే బైక్, లేదంటే కారు టైరుపై ఉండే నంబర్లను ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడైనా వాటిని చూడండి. ఆ నంబర్ల వెనక చాలా సమాచారం దాగి ఉంటుంది. ఆ వాహనం మోయగలిగే బరువు, వెళ్లాల్సిన వేగం, మన్నిక వంటి వాటిని ఈ నంబర్లు ప్రతిబింబిస్తాయి. అంతేకాదు, టైరు మార్చాల్సి వచ్చినప్పుడు ఎలాంటి టైరుతో దానిని రీప్లేస్ చేయాలన్న విషయాన్ని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మరి ఆ నంబర్లు ఎలా ఉంటాయి? మనం వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.