అమెరికాకే కాదు.. మనకీ ఉన్నాయి మిలటరీ బేస్‌‌లు

అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు మిత్ర దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఒకవేళ ఏదైనా దేశంతో యుద్ధం చేయాల్సి వస్తే సొంత భూభాగంతోపాటు ఆయా దేశాల నుంచి కూడా శత్రువులను టార్గెట్ చేయొచ్చన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడ తమ సైన్యాన్ని మోహరించి శత్రువుల కదలికలపై ఓ కన్నేసి ఉంచుతాయి. ఈ విషయంలో అమెరికా ముందుందనే చెప్పాలి. చాలా దేశాల్లో అది మిలటరీ బేస్‌లను ఏర్పాటు చేసింది. అయితే, ఈ విషయంలో భారత్ పేరు ఎప్పుడూ వినిపించలేదు. నిజానికి ఈ విషయంలో భారత్ పేరు ఎన్నడూ బయటకు రానప్పటికీ మనకు కూడా చాలా దేశాల్లో సైనిక స్థావరాలున్నాయి. ఆ బేస్‌ల నుంచి ఇటు చైనా, అటు పాకిస్థాన్‌ను కూడా టార్గెట్ చేయొచ్చు. మరి అవి ఎక్కడున్నాయి? అవి మనకు ఎలా ఉపయోగపడతాయి? అన్న వివరాలను ఈ వీడియోలో చూడండి.



More Telugu News