ఆర్బీఐ ఎడాపెడా డబ్బులు ప్రింట్ చేసి దేశాన్ని రిచ్‌గా ఎందుకు మార్చదు?

అవసరాలు తీర్చుకోవడానికి కొన్నిసార్లు మనం అప్పులు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాలు, దేశం కూడా అప్పులు తీసుకుంటూ ఉంటాయి. మనమంటే సరే అప్పులు తీసుకున్నాం. మరి దేశం ఎందుకు తీసుకోవాలి. నోట్ల ప్రింటింగ్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది కదా. రిజర్వు బ్యాంకు ఎడాపెడా నోట్లు ముద్రించి ఆ సొమ్మును ప్రజలకు పంచిపెడితే దేశం ఒక్కసారిగా రిచ్ కంట్రీగా మారిపోతుంది కదా! మరి ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయదు? ఇలాంటి డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? అయితే, ఈ వీడియో చూసి ఆ సందేహాలను తీర్చుకోండి.



More Telugu News