పీకేఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన సచిన్ తన్వర్
- ప్రొ కబడ్డీ సీజన్ 11 కోసం ముంబైలో మెగా వేలం
- వేలంలో పాల్గొన్న పన్నెండు జట్లు
- సచిన్ తన్వర్‌ను రూ. 2.15 కోట్లకు కొనుగోలు చేసిన తమిళ్ తలైవాస్
ప్రొ కబడ్డీ సీజన్ 11 కోసం గురువారం ముంబైలో నిర్వాహకులు మెగా వేలం నిర్వహించారు. మొత్తం పన్నెండు జట్లు వేలంలో పాల్గొన్నాయి. ఈ వేలంలో ఇప్పటివరకు సచిన్ తన్వర్ అత్యధిక ధర పలికాడు. అతడిని ఏకంగా రూ. 2.15 కోట్లకు తమిళ్ తలైవాస్ కొనుగోలు చేసింది.
ఆ తర్వాత మహమ్మద్ రెజా (రూ. 2.07 కోట్లు), గుమన్ సింగ్ (రూ. 1.97 కోట్లు), పవన్ షెరావత్ (రూ. 1.72 కోట్లు కోట్లు), భరత్ హుడా (రూ. 1.30 కోట్లు), అజింక్య పవార్ (రూ. 1.10 కోట్లు), మణిందర్ సింగ్ (రూ. 1.15 కోట్లు), సునీల్ మాలిక్ (రూ. 1.01 కోట్లు), పర్దీప్ నర్వాల్ (రూ. 70లక్షలు), ఫజల్ అత్రఛలీ (రూ. 50లక్షలు).