పోషకాహార లోపం ఎందుకొస్తుంది?.. ఎలా బయటపడొచ్చు!
ఇటీవలి కాలంలో చాలామందిలో పోషకాహార లోపం ఎక్కువగా కనిపిస్తోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఈ కారణంగా చాలామందిలో.. మరీ ముఖ్యంగా ఐరన్ లోపం కనిపిస్తోంది. ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. పోషకాహార లోపం వల్ల ఎలాంటి రుగ్మతలు ఏర్పడతాయి? వాటి నుంచి బయటపడే మార్గాలేంటి? అన్న విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.