రైలు 3 గంటలకు మించి లేటైతే.. ఇలా రిఫండ్ పొందొచ్చు!
మీరు ఎక్కాల్సిన రైలు చాలా లేటవుతోందా? మీ పని ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోందా? బస్సు లేదా ఇతర వాహనాల్లో వెళదామని ఉన్నా రైలు టిక్కెట్ డబ్బులు వృథా అవుతాయని అలోచిస్తున్నారా? అయితే, ఈ సమస్యకు ఓ తరుణోపాయం ఉంది. రైలు ఆలస్యమైన కొన్ని సందర్భాల్లో టిక్కెట్ డబ్బులు రిఫండ్ తీసుకునే సౌలభ్యం ప్రయాణికులకు ఉంది. మరి ఇందుకు సంబంధించిన రూల్స్ ఏవో? రిఫండ్ ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం!