భూమి గురుత్వాకర్షణ శక్తి కోల్పోతే ఏం జరుగుతుంది?
ఆపిల్ పండు చెట్టు నుంచి రాలి కిందికే ఎందుకు పడాలి? అని నాడు ఐజాక్ న్యూటన్ ఆలోచించడం వల్లే గురుత్వాకర్షణ సిద్ధాంతానికి పునాది పడింది. గాల్లోకి విసిరిన ఏ వస్తువు అయినా కిందికే పడుతుంది. ఎందుకంటే... భూమికున్న శక్తి దాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి. అదే గురుత్వాకర్షణ శక్తి. మరి భూమి గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.