థైరాయిడ్ అదుపులో లేదా? ఈ ఫుడ్స్‌తో ఫుల్ కంట్రోల్!
ఇటీవల కాలంలో యువత కూడా దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, జంక్ ఫుడ్ అతిగా తినడం వంటివి ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులే కాకుండా థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. అయితే, మంచి పోషకాహారం తీసుకుంటే ఈ వ్యాధిని సులువుగానే అదుపులో పెట్టొచ్చని వైద్యులు చెప్పే మాట. మరి థైరాయిడ్‌కు చెక్ పెట్టే ఆహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం.