కేంద్ర బడ్జెట్ లో కీలక ప్రకటనలు ఇవిగో..!

-
  • దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం
  • ఆంధ్రప్రదేశ్‌, బీహార్, ఝార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల అభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు
  • స్టాంప్‌ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
  • ఈశాన్య రాష్ట్రాల్లో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖల ఏర్పాటు
  • ఏటా లక్ష మంది విద్యార్థులకు ఇ-వోచర్ల ద్వారా మొత్తం రుణంపై 3 శాతం వడ్డీ రాయితీ
  • గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి
  • రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం
  • రూ.26వేల కోట్ల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు
  • అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లో, బీహార్‌లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి సహకారం


More Telugu News