కార్లకు క్రాష్ టెస్ట్ రేటింగ్ ఎలా ఇస్తారు?

కారు కొనుగోలు చేసేముందు మొదటగా దాని ధర, ఫీచర్లు, మైలేజీ వంటివి పరిశీలిస్తాం. అయితే.. జాగ్రత్తపరులు కారు క్రాష్ రేటింగ్ ఎంత ఉందో కూడా తెలుసుకుంటారు. కారు ఎంత సురక్షితమైందో, ప్రమాద సమయాల్లో లోపలున్న వారికి ఏ మేరకు రక్షణ లభిస్తుందో చెప్పేదే క్రాష్ రేటింగ్. కారులో ఎయిర్ బ్యాగ్స్, సీటు బెల్టు.. ఇత్యాది భద్రతా ఏర్పాట్లలో నాణ్యతను ఈ రేటింగ్ ప్రతిఫలిస్తుంది. ప్రమాదాన్ని కారు ఎంత వరకూ తట్టుకోగలదో కూడా ఈ రేటింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఈ రేటింగ్‌ను ఎవరు ఇస్తారు? రేటింగ్ ఇచ్చేందుకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? ఎంత రేటింగ్ ఉన్న కారు సురక్షితతం? వంటి ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 


More Telugu News