నౌకల్లో వాడే ఇంధనం ఏది?.. రోజుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
రోడ్లపై రయ్ రయ్.. అంటూ దూసుకెళ్లే వాహనాలకు ఇంధనంగా పెట్రోల్ లేదా డీజిల్ ఉపయోగిస్తుంటారు. కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ గ్యాస్‌తో నడిచే వాహనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక ఆకాశమార్గాన ప్రయాణించే విమానాల్లో ‘జెట్ ఫ్యుయెల్’ను వాడుతుంటారు. రైళ్ల విషయానికి వస్తే బొగ్గు, డీజిల్, విద్యుత్ ఇంధనాలుగా పనిచేస్తున్నాయి. మరి సముద్రాల్లో రోజుల తరబడి వందల, వేల మైళ్ల దూరం ప్రయాణించే నౌకలు ఏ ఇంధనంతో నడుస్తాయి?, ఆ ఇంధనం రేటు ఎంత? నౌకను ఒక రోజు నడపడానికి ఎంత ఖర్చవుతుంది? అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా?.. మీ సందేహాలను నివృత్తి చేస్తూ పాఠకుల కోసం ‘ఏపీ7ఏఎం’ ఆసక్తికరమైన వీడియోను రూపొందించింది.
సముద్రంలో లక్షకు పైగా నౌకలు నడుస్తుండగా అందులో 60 శాతానికి పైగా షిప్‌లలో ఏ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు? ఎంత దూరం ప్రయాణించగలవు? వంటి విషయాలను ఈ వీడియోను పూర్తిగా వీక్షించి తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వీడియోను పూర్తిగా చూసేయండి.