కాలు విరిగిన గుర్రాన్ని కాల్చి చంపడం కూడా మానవీయమే.. తెలుసా?

గుర్రం వేగానికి మారుపేరు. ఇక, రేసు గుర్రాల గురించి అయితే చెప్పక్కర్లేదు. అందుకనే వాహన ఇంజిన్ సామర్థ్యాన్ని హార్స్ పవర్ కింద కొలుస్తారు. రేసుల్లో కొన్నిసార్లు గుర్రాలు కిందపడడంతో వాటి కాళ్లు విరిగిపోతూ ఉంటాయి. ఒకసారి గుర్రం కాలు విరిగిందంటే ఇక అది ఎందుకూ పనికిరాకుండా పోతుంది. కాబట్టి యజమానులు ఆ గుర్రాన్ని కాల్చి చంపేస్తారు. 

ఇది విన్నవారికి మాత్రం మరీ ఇంత అమానుషంగా ఎలా ప్రవర్తిస్తారు అని ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే, నిజానికి అలా చంపడం అమానుషం కాదు, మానవీయమే. అదేంటి? గుర్రాన్ని చంపితే మానవీయం ఎలా అవుతుందన్న ప్రశ్న మీ మెదళ్లను తొలిచేస్తే ఈ వీడియో చూడాల్సిందే.



More Telugu News