గ్రహాలు గుండ్రంగా ఎందుకు కనిపిస్తాయి?
అంతరిక్షంలోకి వెళ్లి భూమిని చూస్తే గుండ్రంగానే కనిపిస్తుంది. భారీ నక్షత్రం సూర్యుడు కూడా మన కంటికి గుండ్రంగానే కనిపిస్తాడు. భూమి ఉపగ్రహం చంద్రుడు కూడా అంతే. ఇవే కాదు, గ్రహాలన్నీ చూడ్డానికి గుండ్రంగానే కనిపిస్తాయి. అయితే గ్రహాలన్నీ నిజంగా గుండ్రంగానే ఉన్నాయా? ఎందుకు గుండ్రంగా కనిపిస్తాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి.