బయట పొల్యూషన్ సరే... ఇంట్లో పొల్యూషన్ ను తరిమేసేదెలా?

వాతావరణ కాలుష్యంతో మనం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. పరిశ్రమలు పెరిగిపోవడం, చెట్లు కొట్టేయడం వంటి కారణాలతో కాలుష్యం పెరిగిపోతోంది. బయటే కాదు, మన ఇంట్లో కూడా కాలుష్యం ఉంటుంది. దుమ్ము, ధూళి మాత్రమే కాదు... మన ఇంట్లో వాడే ఏసీలు, టీవీలు, ఇతర గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కాలుష్య కారకాలేనని నిపుణులు చెబుతున్నారు. బయట కాలుష్యాన్ని తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం సరే... మరి ఇంట్లో కాలుష్యాన్ని తరిమివేసేందుకు ఏంచేయాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి.


More Telugu News