నీటిని ఎప్పుడు ఎలా తాగితే మంచిదో మీకు తెలుసా?

  • నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం
  • అతిగా నీరు తాగడం కూడా ఆరోగ్యానికి చేటే
  • డైటీషియన్లు ఏం చెబుతున్నారు?
మన శరీరానికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నీరు తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల బోల్డన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మం నిగారింపు కోల్పోకుండా ఉండాలన్నా తగిన మోతాదులో నీటిని తీసుకుంటూ ఉండాలి. 

నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి సరే.. మరి ఎప్పుడెప్పుడు తీసుకోవాలన్నది కూడా ముఖ్యమే. ఎప్పుడు పడితే అప్పుడు తాగడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. డైటీషియన్లు ఏం చెబుతున్నారు? ఎప్పుడెప్పుడు నీళ్లు తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.



More Telugu News