మెదక్‌లోనూ బీఆర్‌ఎస్‌కు నిరాశ.. రెండో స్థానంలోకి వెంకట్రామిరెడ్డి
- అనూహ్యంగా తొలిస్థానంలోకి దూసుకొచ్చిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు
- ట్రెండ్స్ మొదలయ్యాక చాలాసేపటి వరకు ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి
- మూడోస్థానంలో కొనసాగుతున్న కాంగ్రెస్
చూస్తుంటే ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీఆర్ఎస్‌కు చేదు ఫలితాలనే మిగిల్చేలా ఉంది. ఆశలు పెట్టుకున్న మెదక్ స్థానం కూడా చేజారేలా కనిపిస్తోంది. ట్రెండ్స్ మొదలయ్యాక తొలి నుంచీ ఆధిక్యంలో కొనసాగిన ఆ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం రెండోస్థానంలోకి దూసుకెళ్లారు. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫస్ట్ ప్లేస్‌కు దూసుకురాగా, కాంగ్రెస్ అభ్యర్థి మూడోస్థానంలోకి వెళ్లారు.
ఇక, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.
ఇక, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.