ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇవిగో!
- ఏపీలో మొత్తం లోక్ సభ స్థానాలు 25
- మే 13న నాలుగో దశలో జరిగిన ఎన్నికలు
- నేటి సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్
మొత్తం ఏడు దశల సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో దేశంలో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ప్రముఖ పోల్ స్ట్రాటజీ సంస్థలతో పాటు, వివిధ మీడియా సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.
ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు మే 13న నాలుగో విడతలో ఎన్నికలు జరగ్గా, వాటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే...
ఏబీపీ- సీ ఓటర్...
టీడీపీ కూటమి 21-25
వైసీపీ 0-4
ఇతరులు 0
ఇండియా టీవీ...
టీడీపీ 13-15
వైసీపీ 3-5
బీజేపీ 4-6
జనసేన 2
ఇతరులు 0
ఇండియా న్యూస్- డీ డైనమిక్స్
టీడీపీ కూటమి-18
వైసీపీ- 7
ఇతరులు-0
పీపుల్స్ పల్స్...
టీడీపీ 13-15
వైసీపీ 3-5
జనసేన 2
బీజేపీ 2-4
ఇతరులు 0
ఆరా...
వైసీపీ- 17
టీడీపీ కూటమి- 8
ఇతరులు- 0
సీఎన్ఎక్స్...
టీడీపీ 13-15
వైసీపీ 3-5
బీజేపీ 4-6
జనసేన 2
రైజ్...
టీడీపీ కూటమి 17-20
వైసీపీ 7-10
ఇతరులు 0
చాణక్య స్ట్రాటజీస్...
టీడీపీ కూటమి 17-18
వైసీపీ 6-7
ఇతరులు 0
పయనీర్...
టీడీపీ కూటమి- 20 ప్లస్
వైసీపీ- 5
ఇతరులు- 0
కేకే సర్వీస్...
టీడీపీ- 17
వైసీపీ- 0
బీజేపీ- 6
జనసేన- 2
జన్ కీ బాత్...
టీడీపీ 13-15
వైసీపీ 3-5
జనసేన 2
బీజేపీ 0
ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు మే 13న నాలుగో విడతలో ఎన్నికలు జరగ్గా, వాటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే...
ఏబీపీ- సీ ఓటర్...
టీడీపీ కూటమి 21-25
వైసీపీ 0-4
ఇతరులు 0
ఇండియా టీవీ...
టీడీపీ 13-15
వైసీపీ 3-5
బీజేపీ 4-6
జనసేన 2
ఇతరులు 0
ఇండియా న్యూస్- డీ డైనమిక్స్
టీడీపీ కూటమి-18
వైసీపీ- 7
ఇతరులు-0
పీపుల్స్ పల్స్...
టీడీపీ 13-15
వైసీపీ 3-5
జనసేన 2
బీజేపీ 2-4
ఇతరులు 0
ఆరా...
వైసీపీ- 17
టీడీపీ కూటమి- 8
ఇతరులు- 0
సీఎన్ఎక్స్...
టీడీపీ 13-15
వైసీపీ 3-5
బీజేపీ 4-6
జనసేన 2
రైజ్...
టీడీపీ కూటమి 17-20
వైసీపీ 7-10
ఇతరులు 0
చాణక్య స్ట్రాటజీస్...
టీడీపీ కూటమి 17-18
వైసీపీ 6-7
ఇతరులు 0
పయనీర్...
టీడీపీ కూటమి- 20 ప్లస్
వైసీపీ- 5
ఇతరులు- 0
కేకే సర్వీస్...
టీడీపీ- 17
వైసీపీ- 0
బీజేపీ- 6
జనసేన- 2
జన్ కీ బాత్...
టీడీపీ 13-15
వైసీపీ 3-5
జనసేన 2
బీజేపీ 0