టీ20 ప్రపంచకప్‌లో ఈసారి సరికొత్త రూల్స్.. ఈ విషయాలు మీకు తెలుసా?

  • రేపటి నుంచి టీ20 ప్రపంచకప్
  • ఈసారి రికార్డు స్థాయిలో 20 జట్ల ఎంపిక
  • ఆతిథ్యమిస్తున్న విండీస్, అమెరికా
  • 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో భారత్ ప్రపంచకప్ జర్నీ ప్రారంభం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ రేపు ప్రారంభం కాబోతోంది. ఈ ప్రపంచకప్‌కు తొలిసారి అమెరికా-వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్నాయి. 5న ఐర్లాండ్‌తో భారత్ తలపడుతుంది. టీ20 రంగ ప్రవేశంతో క్రికెట్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. మరింతగా వినోదాన్ని మోసుకొచ్చింది. గంటల తరబడి, రోజుల తరబడి సాగే మ్యాచ్‌ల స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. ఐపీఎల్ ప్రవేశంతో ధనాధన్‌ క్రికెట్‌గా ప్రపంచానికి చిరపరిచితమైంది. మూడు గంటలపాటు గుక్కతిప్పుకోనివ్వని మజాను అందించింది.

ఐపీఎల్‌లో ఒకే జట్టులో సహచరులుగా ఉన్న ఆటగాళ్లు టీ20ల్లో ప్రత్యర్థులుగా బెబ్బులిలా తలపడతారు. ఈసారి ఐసీసీ చరిత్రలోనే తొలిసారిగా 20 జట్లు తలపడుతున్నాయి. వీటిని జట్లుగా ఎలా విభజించారు? ఏ గ్రూపులో ఏయే జట్లు ఉన్నాయి? సూపర్ 8 కూర్పు ఎలా ఉంటుంది? ప్రైజ్ మనీ ఎంత? అమెరికా జట్టును నడిపిస్తున్నది ఎవరు? ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు ఏంటి? వంటి బోల్డన్ని విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.



More Telugu News