మనలాగే మాట్లాడే ఈ పక్షులు, జంతువుల గురించి మీకు తెలుసా?
- మన చుట్టూ మనలా మాట్లాడే పక్షులు
- చిలుక, గోరువంక మాత్రమే కాదు.. మరికొన్ని జంతువులు కూడా మనుషుల్లానే స్పందిస్తాయి
- కొన్ని పరిసరాలను బట్టి స్పందిస్తే.. మరికొన్నింటికి శిక్షణ ఇస్తే అల్లుకుపోతాయి
ప్రకృతిలో మనకు తెలియని చాలా వింతలే ఉన్నాయి. ఈ భూమ్మీద నివసిస్తున్న వాటిలో మాట్లాడగలిగేది ఒక్క మనిషి మాత్రమే. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, మన చుట్టూ నివసించే కొన్ని రకాల పక్షులు, జంతువులు కూడా మాట్లాడతాయన్న విషయం మీకు తెలుసా?
వీటిలో కొన్ని మనం శిక్షణ ఇవ్వడం ద్వారా శబ్దాలు చేస్తే, మరికొన్ని పరిసరాలను గమనించి తిరిగి స్పందిస్తాయి. వీటిలో ఒక్క రామచిలుకలు, మైనాలే కాదు.. కొన్ని రకాల జంతువులు కూడా ఉన్నాయి.. మరి అవేంటో తెలుసుకునేందుకు ఈ వీడియో చూసేయండి.