రైల్వే స్టేషన్ బోర్డులన్నీ పసుపు రంగులోనే.. ఎందుకిలా?

  • రైలు ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించారా?
  • పసుపు బోర్డుపై నల్లని అక్షరాలతో మాత్రమే ఎందుకు రాస్తారు?
  • స్కూలు, కాలేజీ బస్సులు కూడా పసుపు రంగులోనే ఉంటాయి ఎందుకని?
మీరు చాలాసార్లు రైలు ప్రయాణం చేసి ఉంటారు కదా! మరి ఏ స్టేషన్‌లో చూసినా బోర్డులన్నీ పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయన్న ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా? అరే నిజమే కదా! అని అనుకుంటున్నారా? అయితే, ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.

మన కళ్లకు బాగా కనపడే రంగుల్లో తొలి మూడు స్థానాల్లో ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగులు ఉన్నాయి. ఎంతో దూరం నుంచి కూడా ఈ మూడు రంగులు బాగా కనిపిస్తాయి. మరైతే మొదటి స్థానంలో ఉండి బాగా కనిపించే ఎరుపు రంగును కానీ, రెండో స్థానంలో ఉన్న ఆరెంజ్ కలర్‌తో కానీ రాస్తే సరిపోతుంది కదా! మూడో స్థానంలో ఉన్న పసుపు రంగుతోనే రైల్వే బోర్డులు ఎందుకు రాయాలి? దీని వెనకా ఓ రీజనుంది. మరి అదేంటో తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోలోకి వెళ్లిపోండి.



More Telugu News