7 రోజులకు 7 భావనలు... జీవితమే మారిపోతుంది!
- వ్యక్తి ఎదుగుదలకు తోడ్పడే పాజిటివ్ నెస్
- నెగెటివ్ అంశాలను పక్కకి నెట్టేస్తేనే విజయం సాధ్యం
- సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకువచ్చిన మానసిక నిపుణులు
జీవితంలో సానుకూల దృక్పథం ఎంతో అవసరం. ఇప్పటి పరిస్థితుల్లో అనేక నెగెటివ్ అంశాలు మనల్ని చుట్టుముడుతుంటాయి. వీటన్నింటిని పక్కకి నెట్టేసి పాజిటివ్ గా ముందుకు పోతేనే మనకు విజయం సిద్ధిస్తుంది.
వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏం చెబుతారో తెలుసా... మనం ఏం కోణంలో చూస్తే ప్రపంచం ఆ కోణంలో కనిపిస్తుందని అంటారు. ఈ నేపథ్యంలో... మానసిక నిపుణులు ఓ సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకువచ్చారు. దాని పేరు ఏడు రోజుల్లో ఏడు భావనలు...! దీంతో జీవితమే మారిపోతుందని వారు అంటున్నారు. ఆ ఏడు భావనలు ఏంటో ఈ వీడియోలో చూసేయండి.