వాడికేంటి.. పులిలాంటోడు!.. మీరు కూడానా?
- అడవిలో పులిది ప్రత్యేక స్థానం
- దాని పంజా పవర్ ఎంతో.. సహనమూ అంతే
- అలాంటి లక్షణాలు మీలోనూ ఉంటే విజయం మీదే
వాడికేంటి పులిలాంటోడు.. అని ప్రశంసించడం మనం చూస్తూనే ఉంటాం. పులిలాంటోడు అంటే అర్థమేంటి? అంటే.. అలాంటి శక్తిసామర్థ్యాలు అతడిలో ఉన్నాయని అర్థం. అంటే అదను చూసి వేటాడడం ఒక్కటే కాదు.. అవసరమైనంత ఓపిక కూడా ఉందని. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసని! అనుకున్నది సాధిస్తాడని. లక్ష్యాన్ని చేరుకునే వరకు వెనకడుగు వేయడని. శక్తిసామర్థ్యాలకు అతడిలో కొదవ లేదని.
అందుకనే చాలామంది ఎదుటివ్యక్తిలోని శక్తిసామర్థ్యాలను చెప్పేటప్పుడు ‘వాడికేంటి పులిలాంటోడు’ అని చెబుతుంటారు. ఇవేకాదు.. పులిలో ఇంకా చాలా లక్షణాలే ఉన్నాయి. అందుకనే అడవిలో అన్ని జంతువులు ఉన్నా పులిది ప్రత్యేకస్థానం. ఆ లక్షణాలన్నీ మనలోనూ ఉంటే మనకిక తిరుగులేనట్టే. మరి ఆ లక్షణాలేంటో? మనలోనూ అవి ఉన్నాయో? లేదో? ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం.