మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా చెక్కుచెదరని దేశాలివే.. మరి మనం సేఫా?
- మూడో ప్రపంచ యుద్ధం దిశగా ప్రపంచం అడుగులు!
- ఇప్పటికే భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-పాలస్తీనా
- సేఫెస్ట్ కంట్రీస్ జాబితాలో భారత్ ఉందా?
ప్రపంచం నెమ్మదిగా మూడో ప్రపంచ యుద్ధంవైపు అడుగులు వేస్తోందా? ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగానే, ఇటీవల ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం ప్రారంభమై భీకరస్థాయికి చేరుకుంది. దీంతో కొన్ని దేశాలు పాలస్తీనాకు, మరికొన్ని ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇవి మరింతగా పెరిగి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చన్న ఊహాగానాలు బయలుదేరాయి.
అదే జరిగితే పెను విపత్తు తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు పెరిగి ప్రపంచం రెండుగా విడిపోయి మూడో ప్రపంచం యుద్ధం జరిగితే ఆ బారినపడకుండా ఉండే దేశాలేవన్న చర్చ కూడా మొదలైంది. మరి ఆ సేఫెస్ట్ దేశాల జాబితాలో భారత్ ఉందా? మనం సేఫేనా? తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.