ఏపీలో సాయంత్రం 5 గంటలకు జిల్లాలు, లోక్ సభ స్థానాల వారీగా పోలింగ్ శాతం ఎంతంటే...!

  • ఏపీలో ముగిసిన పోలింగ్
  • సాయంత్రం 5 గంటల సమయానికి 67.99 ఓటింగ్ శాతం నమోదు
  • గణనీయంగా పెరిగిన ఓటింగ్ శాతం 
ఏపీలో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. కాగా, సాయంత్రం 5 గంటల సమయానికి ఏపీలో 67.99 శాతం పోలింగ్ నమోదైంది. 

జిల్లాల వారీగా పోలింగ్ శాతం... (సాయంత్రం 5 గంటల సమయానికి)

1. శ్రీకాకుళం- 67.48
2. విజయనగరం- 68.16
3. పార్వతీపురం మన్యం- 61.18
4. విశాఖ- 57.42
5. అల్లూరి సీతారామరాజు- 55.17
6. అనకాపల్లి- 65.97
7. కాకినాడ- 65.01
8. కోనసీమ- 73.55
9. తూర్పు గోదావరి- 67.93
10. పశ్చిమ గోదావరి- 68.98
11. ఏలూరు- 71.10
12. కృష్ణా- 73.53
13. ఎన్టీఆర్- 67.44
14. గుంటూరు- 65.58
15. పల్నాడు- 69.10
16. బాపట్ల- 72.14
17. ప్రకాశం- 71.00
18. నెల్లూరు- 69.95
19. తిరుపతి- 65.88
20. చిత్తూరు- 74.06
21. అన్నమయ్య- 67.63
22. వైఎస్సార్ కడప- 72.85
23. నంద్యాల- 71.43
24. కర్నూలు- 64.55
25. అనంతపురం-68.04
26. శ్రీ సత్యసాయి- 67.16

లోక్ సభ స్థానాల వారీగా పోలింగ్ శాతం వివరాలు... (సాయంత్రం 5 గంటల సమయానికి)

1. కాకినాడ- 65.01
2. అమలాపురం- 73.55
3. రాజమండ్రి- 67.93
4. నరసాపురం- 68.98
5. ఏలూరు- 71.10
6. శ్రీకాకుళం- 67.10
7. విజయనగరం- 67.74
8. అరకు- 58.20
9. విశాఖ- 59.39
10. అనకాపల్లి- 64.14
11. మచిలీపట్నం- 73.53
12. విజయవాడ- 67.44
13. గుంటూరు- 65.58
14. నరసరావుపేట- 69.10
15. బాపట్ల- 72.57
16. ఒంగోలు- 70.44
17. నెల్లూరు- 69.55
18. తిరుపతి- 65.91
19. చిత్తూరు- 75.60
20. రాజంపేట- 68.47
21. కడప- 72.85
22. కర్నూలు- 64.08
23. నంద్యాల- 70.58
24. హిందూపురం- 66.89
25. అనంతపురం- 67.71





More Telugu News