తియ్యని పుచ్చకాయను గుర్తించడమెలా?.. ఈ టిప్స్ పాటించండి

  • కొన్ని చిట్కాల ద్వారా పుచ్చకాయ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
  • ఆకారం క్రమ పద్ధతిలో ఉంటే అది తియ్యగా ఉన్నట్టే
  • కాయ బరువు, రంగును బట్టి కూడా ఇట్టే తెలుసుకోవచ్చు
ఈసారి ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా భానుడు నిప్పులు చిమ్ముతున్నాడు. ఎండదెబ్బకు ఒంట్లో నీరు, దాంతోపాటే శక్తీ ఆవిరైపోతుంది. పోయిన శక్తిని ఇన్‌స్టంట్‌గా రప్పించాలంటే ఉండే ఏకైక మార్గం పుచ్చకాయ. కానీ, ఇష్టపడి కొన్న వాటర్‌మెలన్ తియ్యగా లేకుంటే ఆనందమంతా ఆవిరైపోతుంది.

మరి తియ్యని పుచ్చకాయను గుర్తించడం ఎలా? కాయ పండిందా? లేదా? అన్నది కొన్ని చిట్కాల ద్వారా తెలుసుకోవచ్చు. పుచ్చకాయ ఆకారం ఒకేలా ఉండాలి. ఒకచోట లోపలికి, మరోచోట ఉబ్బెత్తుగా ఉంటే డౌట్ పడాల్సిందే. ఇలాంటివే మరికొన్నింటిని పరిశీలించడం ద్వారా పుచ్చకాయ పండిందో, లేదో తెలుసుకోవచ్చు. ఆ చిట్కాలేవో ఈ వీడియోలో చూడండి.



More Telugu News