రోజంతా కంప్యూటర్ పై పని చేస్తున్నారా... ఇలా కూర్చుంటే మీ నడుము సేఫ్!

  • సరైన భంగిమలో కూర్చోకపోతే పలు అనారోగ్య సమస్యలు
  • ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల్లో మెడ నొప్పి, వీపు నొప్పి, నడుం నొప్పి వంటి సమస్యలు
  • నిపుణుల సలహా పాటిస్తే సమస్యలు పరార్!
జీవన శైలి అస్తవ్యస్తంగా ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా, రోజులో అధికభాగం కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేసే వారిలో చాలామంది మెడ నొప్పి, వీపు నొప్పి, నడుము నొప్పి తదితర సమస్యలతో బాధపడుతుంటారు. కంప్యూటర్ వర్క్ చేసేటప్పుడు సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి మీ మెడ, వీపు, నడుము సేఫ్ గా ఉండాలంటే ఎలా కూర్చోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియో చూసేయండి.


More Telugu News