రైల్వే ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. వేసవిలో ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవిగో
- తిరుపతి- శ్రీకాకుళం, కాచిగూడ- కాకినాడ, హైదరాబాద్- నరసాపురం మధ్య స్పెషల్ ట్రైన్స్
- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు
- మే నెలలో పెద్ద సంఖ్యలో సర్వీసులు అందుబాటులోకి
వేసవిలో ప్రయాణాలు చేయాలనుకుంటున్న ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవికాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా మరిన్ని సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఏప్రిల్ 27నే మొదలైన ఈ ప్రత్యేక రైళ్లు మే నెలాఖరు వరకు అందుబాటులో ఉండనున్నాయని తెలిపింది. తిరుపతి- శ్రీకాకుళం, కాచిగూడ- కాకినాడ, హైదరాబాద్- నరసాపురం మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయని వివరించింది. ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1. కాచిగూడ-కాకినాడ టౌన్ - మే 9న రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది.
2. కాకినాడ టౌన్ - కాచిగూడ - మే 10న సాయంత్రం 5.10 నిమిషాలకు బయలుదేరి తెల్లవారుజామున 4.50 గంటలకు కాడినాడ చేరుకుంటుంది.
3. నాందేడ్-కాకినాడ-టౌన్ - మే 13న మధ్యాహ్నం 2.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు చేరుకుంటుంది.
4. కాకినాడ టౌన్ - నాందేడ్ - మే 14న సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 3.10 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది.
5. హైదరాబాద్-నరసాపురం - మే 11న రాత్రి 11 గంటలకు బయలుదేరి ఉదయం 8.35 గంటలకు గమ్యం చేరుతుంది.
6. నరసాపురం-హైదరాబాద్ - మే 13న సాయంత్రం 6 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 5 గంటలకు చేరుకుంటుంది
7. సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ - మే 10న రాత్రి 9.20 నిమిషాలకు బయలుదేరి ఉదయం 8 గంటలకు గమ్యాన్ని చేరుతుంది.
8. కాకినాడ టౌన్-సికింద్రాబాద్ - మే 11న రాత్రి 9 గంటలకు బయలుదేరి ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది.
మరిన్ని రైళ్ల వివరాలు..
బయలుదేరు-గమ్యస్థానం ప్రయాణించే రోజు సర్వీస్ తేదీ ట్రిప్స్
1. తిరుపతి-శ్రీకాకుళం రోడ్ శనివారం మే 5, 12 02
2. శ్రీకాకుళం రోడ్- తిరుపతి సోమవారం మే 6, 13 02
3. యశ్వంతపూర్ - గయా శనివారం ఏప్రిల్ 27 -మే 25 వరకు 05
4. గయా -యశ్వంతపూర్ సోమవారం ఏప్రిల్ 29 - మే 27 వరకు 05
5. బిలాస్‌పూర్-యశ్వంతపూర్ శని,మంగళవారాలు ఏప్రిల్ 30- మే 28 వరకు 09
6. యశ్వంతపూర్-బిలాస్‌పూర్ సోమ,గురువారాలు మే 2 - మే 30 వరకు 09
7. తిరుపతి - శ్రీకాకుళం రోడ్ ఆదివారం మే 5 -మే 12 వరకు 02
8. శ్రీకాకుళం రోడ్ -తిరుపతి సోమవారం మే 6 -మే 13 వరకు 02
9. కొచువెలి-బరౌని శనివారం మే 4 - మే 29 వరకు 09
10. బరౌని - కొచువెలి మంగళవారం మే 7 - జులై 2 వరకు 09