పంజాబ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో
- లక్నోలో ఐపీఎల్ 11వ మ్యాచ్.. లక్నో వర్సెస్ పంజాబ్
- ఈ మ్యాచ్‌లో లక్నోకు సారథిగా నికోలస్ పూరన్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్న కేఎల్ రాహుల్
- ఈ సీజన్ లో పంజాబ్ ఇప్పటికి ఒక విజయాన్ని నమోదు చేయగా.. లక్నో ఇంకా బోణీ కొట్టలేదు
ఐపీఎల్‌లో భాగంగా నేడు లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన ఎల్ఎస్‌జీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో లక్నోకు నికోలస్ పూరన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. లక్నో కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడని తాత్కాలిక కెప్టెన్ తెలిపాడు. ఇక ఈ సీజన్‌లో పంజాబ్ రెండు మ్యాచులాడి ఒక విజయాన్ని నమోదు చేసింది. లక్నో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది.
లక్నో తుది జట్టు: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, కెఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (కెప్టెన్), ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఎం సిద్ధార్థ్.
పంజాబ్ తుది జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.