ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
- ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీఐకి అందించాలని ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలు
- సుప్రీం ఆదేశాలను పాటించి ఈసీఐకి వివరాలు సమర్పించిన ఎస్బీఐ
- ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెబ్ సైట్లోకి అప్ లోడ్ చేసిన ఎన్నికల సంఘం
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించడం తెలిసిందే. ఆయా పార్టీల ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నేడు బహిర్గతం చేసింది.
సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎస్బీఐ ఈ నెల 11న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను తమకు సమర్పించిందని ఈసీఐ వెల్లడించింది. ఆ వివరాలను వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేశామని, https://www.eci.gov.in/candidate-politicalparty లింకు ద్వారా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను తెలుసుకోవచ్చని ఈసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఎక్కడ ఎలా ఉన్నది అలా ప్రాతిపదికన... ఎస్బీఐ ఏ వివరాలు అయితే సమర్పించిందో ఆ వివరాలనే బహిర్గతం చేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ అంశంలో తాము పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది.

Purchaser Name | Count of bonds | Total worth INR |
---|---|---|
FUTURE GAMING AND HOTEL SERVICES PR | 1208 | 12080000000 |
MEGHA ENGINEERING AND INFRASTRUCTURES LI MITED | 821 | 8210000000 |
QWIKSUPPLYCHAINPRIVATELIMITED | 410 | 4100000000 |
HALDIA ENERGY LIMITED | 395 | 3770000000 |
VEDANTA LIMITED | 386 | 3756500000 |
ESSEL MINING AND INDS LTD | 238 | 2245000000 |
WESTERN UP POWER TRANSMISSION COMPANY LI MITED | 220 | 2200000000 |
KEVENTER FOODPARK INFRA LIMITED | 204 | 1950000000 |
MADANLAL LTD. | 199 | 1855000000 |
BHARTI AIRTEL LIMITED | 183 | 1830000000 |
YASHODA SUPER SPECIALITY HOSPITAL | 162 | 1620000000 |
UTKAL ALUMINA INTERNATIONAL LIMITED | 138 | 1353000000 |
DLF COMMERCIAL DEVELOPERS LIMITED | 130 | 1300000000 |
MKJ ENTERPRISES LIMITED | 235 | 1283500000 |
JINDAL STEEL AND POWER LIMITED | 123 | 1230000000 |
B G SHIRKE CONSTRUCTION TECHNOLOGY PVT L TD | 117 | 1170000000 |
DHARIWAL INFRASTRUCTURE LIMITED | 115 | 1150000000 |
BIRLACARBONINDIAPRIVATELIMITED | 105 | 1050000000 |
CHENNAI GREEN WOODS PRIVATE LIMITED | 105 | 1050000000 |
RUNGTA SONS P LTD | 100 | 1000000000 |
FUTURE GAMING AND HOTEL SERVICES PRIVATE LIMITED | 95 | 950000000 |
IFB AGRO INDUSTRIES LIMITED | 95 | 923000000 |
TORRENT POWER LIMITED | 100 | 865000000 |
AVEES TRADING FINANCE PVT LTD | 90 | 855000000 |
DR.REDDY'S LABORATORIES LTD | 80 | 800000000 |
PRARAMBH SECURITIES PVT LTDPROPRIET | 78 | 780000000 |
MEGHA ENGINEERING & INFRASTRUCTURES LIMITED | 75 | 750000000 |
MEGHA ENGINEERING AND INFRASTRUCTURES LTD | 70 | 700000000 |
FUTURE GAMING AND HOTEL SERVICES PVT LTD | 65 | 650000000 |