హైదరాబాదులో ఘనంగా నమన్ క్రికెట్ పురస్కారాల పండుగ... విజేతల జాబితా ఇదిగో!
- నాలుగేళ్ల తర్వాత నమన్ అవార్డుల ప్రదానం
- కరోనా సంక్షోభం తర్వాత తొలిసారిగా అవార్డుల వేడుక
- హాజరైన భారత క్రికెట్ పురుషుల, మహిళా జట్లు, క్రికెట్ పాలకులు
- మాజీలకు సముచిత గౌరవం
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నమన్ క్రికెట్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని హైదరాబాదులో గతరాత్రి ఘనంగా నిర్వహించింది. టీమిండియా పురుషుల, మహిళల జట్లు, దేశవాళీ క్రికెటర్లు, జూనియర్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, క్రికెట్ పాలకులు, అంపైర్లు ఈ వేడుకకు హాజరయ్యారు.
నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నమన్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. కరోనా సంక్షోభం ముగిశాక ఈ కార్యక్రమం నిర్వహించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో, గడచిన నాలుగేళ్ల కాలానికి అవార్డులు అందించారు. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన 2021-22 సీజన్ కు గాను బెస్ట్ ఉమెన్ డెబ్యూ క్రికెటర్ అవార్డును అందుకోవడం విశేషం.
అవార్డు గ్రహీతల వివరాలు...
సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
ఫరూఖ్ ఇంజినీర్
రవిశాస్త్రి
పాలీ ఉమ్రిగర్ బెస్ట్ మెన్స్ ఇంటర్నేషన్ క్రికెట్ అవార్డు
2019-20: మహ్మద్ షమీ
2020-21: రవిచంద్రన్ అశ్విన్
2021-22: జస్ప్రీత్ బుమ్రా
2022-23: శుభ్ మాన్ గిల్
బెస్ట్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ అవార్డు
2019-20: దీప్తి శర్మ
2020-21: స్మృతి మంధన
2021-22: స్మృతి మంధన
2022-23: దీప్తి శర్మ
బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ (మెన్)
2019-20: మయాంక్ అగర్వాల్
2020-21: అక్షర్ పటేల్
2021-22: శ్రేయాస్ అయ్యర్
2022-23: యశస్వి జైస్వాల్
బెస్ట్ ఇంటర్నేషన్ డెబ్యూ (ఉమెన్)
2019-20: ప్రియా పునియా
2020-21: షెఫాలీ వర్మ
2021-22: సబ్బినేని మేఘన
2022-23: అమన్ జోత్ కౌర్
దిలీప్ సర్దేశాయ్ అవార్డు
అత్యధిక పరుగులు (టీమిండియా × వెస్టిండీస్ 2022-23)- యశస్వి జైస్వాల్
అత్యధిక వికెట్లు (టీమిండియా × వెస్టిండీస్ 2022-23)- రవిచంద్రన్ అశ్విన్
అత్యధిక పరుగులు (మహిళల వన్డే క్రికెట్)
2019-20: పూనమ్ రౌత్
2020-21: మిథాలీ రాజ్
2021-22: హర్మన్ ప్రీత్ కౌర్
2022-23: జెమీమా రోడ్రిగ్స్
అత్యధిక వికెట్లు (మహిళల వన్డే క్రికెట్)
2019-20: పూనమ్ యాదవ్
2020-21: ఝులాన్ గోస్వామి
2021-22: రాజేశ్వరి గైక్వాడ్
2022-23: దేవికా వైద్య