లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసిన మార్కెట్లు
- అమ్మకాల ఒత్తిడికి గురైన దేశీయ మార్కెట్లు
- 379 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 76 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు... వెంటనే అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 379 పాయింట్లు నష్టపోయి 71,892కి పడిపోయింది. నిఫ్టీ 76 పాయింట్లు కోల్పోయి 21,665కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (2.85%), బజాజ్ ఫైనాన్స్ (1.76%), భారతి ఎయిర్ టెల్ (1.06%), రిలయన్స్ (0.81%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.70%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.78%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.46%), కోటక్ బ్యాంక్ (-2.41%), ఎల్ అండ్ టీ (-2.36%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.91%).