పెరిగిన బంగారం ధరలు... వివరాలు ఇవిగో!
- 24 క్యారెట్ల బంగారం సగటు ధర రూ.62 వేలు
- హైదరాబాదులో రూ.63,760
- కిలో వెండి ధర రూ.80,500
దేశంలో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర సగటున రూ.62 వేల వరకు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.63,760 పలుకుతుండగా... 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,450 వరకు పలుకుతోంది. అదే సమయంలో వెండి కిలో ధర రూ.80,500 వరకు ఉంది. హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 63,760 కాగా... 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,450 వరకు పలుకుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు...
ఢిల్లీ (10 గ్రాములు)
24 క్యారెట్ల బంగారం- రూ.63,910
22 క్యారెట్ల బంగారం- రూ.58,600
ముంబయి (10 గ్రాములు)
24 క్యారెట్ల బంగారం- రూ.63,760
22 క్యారెట్ల బంగారం- రూ.58,450
చెన్నై (10 గ్రాములు)
24 క్యారెట్ల బంగారం- రూ.64,530
22 క్యారెట్ల బంగారం- రూ.59,150
కోల్ కతా (10 గ్రాములు)
24 క్యారెట్ల బంగారం- రూ.63,760
22 క్యారెట్ల బంగారం- రూ.58.450
బెంగళూరు (10 గ్రాములు)
24 క్యారెట్ల బంగారం- రూ.63,760
22 క్యారెట్ల బంగారం- రూ.58,450
24 క్యారెట్ల బంగారం- రూ.63,910
22 క్యారెట్ల బంగారం- రూ.58,600
24 క్యారెట్ల బంగారం- రూ.63,760
22 క్యారెట్ల బంగారం- రూ.58,450
24 క్యారెట్ల బంగారం- రూ.64,530
22 క్యారెట్ల బంగారం- రూ.59,150
24 క్యారెట్ల బంగారం- రూ.63,760
22 క్యారెట్ల బంగారం- రూ.58.450
24 క్యారెట్ల బంగారం- రూ.63,760
22 క్యారెట్ల బంగారం- రూ.58,450