ఛత్తీస్‌గడ్, మిజోరాంలలో ఎవరు గెలుస్తున్నారు? ఎగ్జిట్ పోల్ ఫలితాలివే...!

  • చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు మేజిక్ ఫిగర్ దాటుతుందంటున్న మెజార్టీ సర్వేలు
  • మిజోరాంలో రెండు పార్టీల మధ్య పోటాపోటీ
  • బీజేపీకి రెండు... కాంగ్రెస్‌కు రెండు రాష్ట్రాలు
నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ ముగిసింది. దీంతో సాయంత్రం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి. ఛత్తీస్‌గడ్ కాంగ్రెస్ గెలుస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్‌లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో కాంగ్రెస్‌కు అవకాశాలు ఉన్నట్లు వెల్లడవుతోంది.

ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా...

టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ ఫలితాలు (చత్తీస్‌గఢ్)

బీజేపీ: 33 ( ± 8 సీట్లు)
కాంగ్రెస్: 57 (± 8 సీట్లు)
ఇతరులు: 00 (± 3 సీట్లు)
మొత్తం సీట్లు: 90

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు (చత్తీస్‌గఢ్)

బీజేపీ: 34-45
కాంగ్రెస్: 42-53
మొత్తం సీట్లు: 90

టీవీ 5 ఎగ్జిట్ పోల్ ఫలితాలు (చత్తీస్‌గఢ్)

బీజేపీ: 29-39
కాంగ్రెస్: 54-66
మొత్తం సీట్లు: 90

యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు (చత్తీస్‌గఢ్)

బీజేపీ: 36-46
కాంగ్రెస్: 40-50
మొత్తం సీట్లు: 90

ఇండియా  TV-CNX ఎగ్జిట్ పోల్ ఫలితాలు (చత్తీస్‌గఢ్)

బీజేపీ: 30-40
కాంగ్రెస్: 46-56
ఇతరులు: 3-5

ABP న్యూస్ సీవోటర్ సర్వే (చత్తీస్‌గఢ్)

బీజేపీ: 36-48
కాంగ్రెస్: 41-53
మొత్తం సీట్లు: 90

మిజోరాం ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా...

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు (మిజోరాం)

MNF: 10-14
ZPM: 15-25
కాంగ్రెస్: 5-9
బీజేపీ: 0-2
మొత్తం సీట్లు: 40

ఇండియా  TV-CNX ఎగ్జిట్ పోల్ ఫలితాలు (మిజోరాం)

MNF: 14-18
ZPM: 12-16
కాంగ్రెస్: 8-10
బీజేపీ: 0-2
మొత్తం సీట్లు: 40



More Telugu News