ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాల ప్రభావం
- 5 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 9 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 5 పాయింట్లు నష్టపోయి 66,017కి పడిపోయింది. నిఫ్టీ 9 పాయింట్లు కోల్పోయి 19,802 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.16%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.05%), భారతి ఎయిర్ టెల్ (0.96%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.62%), విప్రో (0.49%).
టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-1.75%), ఎల్ అండ్ టీ (-1.11%), బజాజ్ ఫైనాన్స్ (-0.71%), టీసీఎస్ (-0.51%), ఇన్ఫోసిస్ (-0.55%).