స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
- 33 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 36 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2 శాతం వరకు పుంజుకున్న ఏసియన్ పెయింట్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 64,975కి పెరిగింది. నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 19,443 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (1.96%), టైటాన్ (1.24%), ఎల్ అండ్ టీ (1.16%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.16%), ఐటీసీ (0.95%).
టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-1.44%), ఎన్టీపీసీ (-1.05%), ఇన్ఫోసిస్ (-0.87%), టెక్ మహీంద్రా (-0.76%), టాటా స్టీల్ (-0.58%).