లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 282 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 97 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2 శాతానికి పైగా పెరిగిన బజాజ్ ఫిన్ సర్వ్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి 64,364కి చేరుకుంది. నిఫ్టీ 97 పాయింట్లు పుంజుకుని 19,231కి ఎగబాకింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్(2.23%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.75%), టాటా మోటార్స్ (1.73%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.54%), టెక్ మహీంద్రా (1.53%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-2.37%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.78%), టాటా స్టీల్ (-0.72%), నెస్లే ఇండియా (-0.53%), బజాజ్ ఫైనాన్స్ (-0.44%).