వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 115 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 19 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2 శాతం వరకు నష్టపోయిన నెస్లే ఇండియా షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్లు ఆద్యంతం లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడాయి. అంతర్జాతీయ ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 115 పాయింట్లు నష్టపోయి 66,166కి పడిపోయింది. నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 19,731 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.71%), టాటా స్టీల్ (1.60%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.20%), యాక్సిస్ బ్యాంక్ (1.13%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.78%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.94%), టీసీఎస్ (-1.29%), ఏషియన్ పెయింట్స్ (-1.15%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.14%), సన్ ఫార్మా (-0.93%).