వినాయకుడి ప్రతిమ, 21 రకాల పత్రులు, 30 రకాల పూజ వస్తువులు.. ఒకే క్లిక్ తో 'ఆరాధ్య' వినాయక పూజ కిట్!
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వినాయకచవితి సందడి
- ప్రతిమతో పాటు సంపూర్ణ పూజ సామగ్రిని అందిస్తున్న 'ఆరాధ్య'
- ఒక్కో కిట్ ధర రూ. 1,300
- ఆన్ లైన్, ఫోన్ ద్వారా కిట్లు బుక్ చేసుకునే అవకాశం
- హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు, మంగళగిరి ప్రజలకు అందుబాటులో వినాయక పూజ కిట్లు
విఘ్నేషుడు, వినాయకుడు, లంబోదరుడు, గణేషుడు ఇలా ఎన్నో పేర్లతో ఆ గణనాథుడిని భక్తులు కొలుచుకుంటుంటారు. విఘ్నాల నుంచి, కష్టాల నుంచి తమను గట్టెంక్కించి... సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తుంటారు. వినాయకుడికి పూజ చేసి పనులు మొదలుపెడితే చేపట్టిన కార్యక్రమం విఘ్నాలు లేకుండా పూర్తవుతుందనేది భక్తుల నమ్మకం. ఏ పూజ అయినా, ఏ కార్యక్రమమైనా తొలి పూజ అందుకునేది వినాయకుడే. వినాయకుడికి పూజ చేసిన తర్వాతే ఇతర దేవుళ్లకు పూజలు చేయాలనేది పురాణ ఆచారం.
గణేషుడి పండుగైన వినాయకచవితిని భక్తులు తమ శక్తిమేర ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి... రకరకాల పువ్వులు, పత్రులతో పూజ చేసుకుంటారు. బొజ్జ గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లు, మోదకాలు, లడ్డూలు, పాలతాలికలు తదితర పిండి వంటకాలను నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి సందడి మొదలయింది. పూజకు అవసరమైన వినాయకుడి ప్రతిమలు, పూజసామగ్రిని కొనడాన్ని భక్తులు అప్పుడే ప్రారంభించారు.
అయితే, వినాయకచవితి రోజున స్వామి పూజ అంటే అంత ఈజీ కాదు. స్వామిని ఏయే పత్రులతో పూజించాలో మనలో చాలా మందికి అవగాహన ఉండదు. మార్కెట్ కు వెళ్తే వ్యాపారులు ఏయే పత్రులు అంటగడతారో తెలియదు. వారిచ్చిన పిచ్చిపిచ్చి ఆకులతోనే మనకు తెలియక పూజలు కానిస్తుంటాం. దీంతో, మనకు పూజా ఫలితం పూర్తి స్థాయిలో లభించదు. భక్తులను ఈ సమస్య నుంచి గట్టెంక్కించడానికి 'ఆరాధ్య' సంస్థ మరోసారి మన ముందుకు వచ్చింది.
అందమైన వినాయకుడి ప్రతిమతో పాటు 21 రకాల పూజ పత్రులు, 30 రకాల పూజాసామగ్రిని ఒక కిట్ రూపంలో అందిస్తోంది. ఈ కిట్ ద్వారా 8 ఇంచుల ఎత్తైన గణనాథుడి ప్రతిమను అందజేస్తోంది. మరోవైపు 21 రకాల పత్రులు ఏంటో అర్థమయ్యే విధంగా వాటి పేర్లను కూడా వాటికి అతికిస్తోంది. ఒక్కో కిట్ ను రూ. 1,300కు అందిస్తోంది. అంతే కాదు వినాయకుడి పూజను ప్రారంభం నుంచి చివరి వరకు ఎలా చేసుకోవాలో వివరించే వీడియోను కూడా 'ఆరాధ్య' ఆన్ లైన్ ద్వారా అందిస్తోంది. ఈ వీడియో ద్వారా పూజారి లేకుండానే మనం మన ఇంట్లో సొంతంగా ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా పూజను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.
వినాయకుడి పూజ కిట్లను ఆరాధ్య సంస్థ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు, మంగళగిరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కిట్లను పొందాలనుకునే వారు ఆన్ లైన్ ద్వారా లేదా ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. www.aaradhya.in వెబ్ సైట్లోకి లాగిన్ అయి కిట్ ను బుక్ చేసుకోవచ్చు. లేదా 9494563839, 9849610015 నంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కిట్లను ఆర్డర్ చేసుకున్న వారు కింద పేర్కొన్న పికప్ పాయింట్ల వద్ద వాటిని తీసుకోవచ్చు.
వినాయక పూజ కిట్ పికప్ పాయింట్లు:
హైదరాబాద్:
విజయవాడ:
విశాఖపట్నం:
మంగళగిరి - డీటీడీసీ కార్యాలయం వద్ద
గుంటూరు - విద్యానగర్
ఆరాధ్య వినాయక పూజ కిట్ లో స్వామి వారి ప్రతిమ, ప్యాకింగ్ మెటీరియల్, జూట్ బ్యాగ్ అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ కావడం గమనార్హం. భక్తులకు సురక్షితమైన, సంపూర్ణమైన కిట్లను అందించాలనే లక్ష్యంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న వేణుగోపాలస్వామి లంకోతు 'ఆరాధ్య' సంస్థను స్థాపించారు. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన 'ఆరాధ్య' అనతికాలంలోనే భక్తుల ఆదరాభిమానాలను చూరగొంది.

- జూబ్లీహిల్స్ - టీ3, థర్డ్ ఫ్లోర్, గ్రీన్ వ్యూ ప్లాజా, రోడ్ నంబర్ 1 & 68
- మణికొండ - మర్రిచెట్టు జంక్షన్ వద్ద
- గుడిమల్కాపూర్ - సత్య శోభ అపార్ట్ మెంట్, శారదానగర్ కాలనీ
- కొండాపూర్ - గ్రీన్ టెర్రేసెస్ అపార్ట్ మెంట్స్, వైట్ ఫీల్డ్స్
- అమీర్ పేట్ - Radha Krishna Exclusive, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా
- కూకట్ పల్లి - ప్లాట్ నంబర్ 153, రోడ్ నంబర్ 24, వివేకానందనగర్ కాలనీ
- నిజాంపేట్ - ప్లాట్ నంబర్ 29 & 30, షాప్ నంబర్ 2, సాయిరత్న, శ్రీనివాసనగర్ కాలనీ
- చందానగర్ - సంగం డెయిరీ పార్లర్, రైల్వే స్టేషన్ రోడ్, ఐసీఐసీఐ ఏటీఎం పక్కన
- సికింద్రాబాద్ - రైల్ నిలయం పక్కన
- నాచారం - రిలయన్స్ డిజిటల్ వద్ద, రవీంద్రనగర్
- ఈసీఐఎల్ - ఏసియన్ రాధిక మల్టీప్లెక్స్ వద్ద, డాక్టర్ ఏఎస్ రావు నగర్ రోడ్
- కొత్తపేట - విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ వద్ద
- సుచిత్ర - సుచిత్ర క్రాస్ రోడ్స్ వద్ద
- నల్లగండ్ల - రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద
- ఆర్టీసీ క్రాస్ రోడ్స్ - ఆర్టీసీ కల్యాణమంటపం వద్ద
విజయవాడ:
- ఎంజీ రోడ్ - ఫార్మా జనరిక్ హౌస్ వద్ద, రాఘవయ్య పార్క్ రోడ్, గోల్డెన్ పెవిలియన్ ఎదురుగా, గవర్నర్ పేట
- తాడేపల్లి - ఉషోదయ సూపర్ మార్కెట్ వద్ద
విశాఖపట్నం:
- ఎన్ఏడీ కొత్త రోడ్డు, ఎన్ఏడీ జంక్షన్
- డెయిరీ ఫామ్, ఆంజనేయస్వామి విగ్రహం వద్ద
- మాధవధార, ఈస్ట్ పార్క్ వద్ద