వారాన్ని లాభాల్లో ముగించిన స్టాక్ మార్కెట్లు
- 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 89 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.37 శాతం పెరిగిన ఎయిర్ టెల్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 67,838కి చేరింది. నిఫ్టీ 89 పాయింట్లు పుంజుకుని 20,192 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.37%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.23%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.66%), టాటా మోటార్స్ (1.57%), టెక్ మహీంద్రా (1.51%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-1.32%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.26%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.80%), ఎన్టీపీసీ (-0.69%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.49%).