ఐటీ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 241 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 94 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 4.34 శాతం లాభపడ్డ విప్రో షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 241 పాయింట్లు లాభపడి 65,628కి చేరుకుంది. నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 19,529 వద్ద స్థిరపడింది. ఐటీ సూచీ మార్కెట్లను ముందుండి నడిపించింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
విప్రో (4.34%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.98%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.82%), టాటా స్టీల్ (3.62%), టెక్ మహీంద్రా (2.39%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-0.97%), యాక్సిస్ బ్యాంక్ (-0.93%), ఐటీసీ (-0.84%), ఏసియన్ పెయింట్స్ (-0.76%), బజాజ్ ఫైనాన్స్ (-0.67%).