లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. భారీగా నష్టపోయిన జియో ఫైనాన్స్
- 213 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 47 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
- ఒకటిన్నర శాతం పెరిగిన ఎస్బీఐ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 213 పాయింట్లు లాభపడి 65,433కి చేరుకుంది. నిఫ్టీ 47 పాయింట్లు పుంజుకుని 19,444 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.51%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.49%), ఎల్ అండ్ టీ (1.42%), టాటా స్టీల్ (1.15%), మారుతి (1.10%).
టాప్ లూజర్స్:
జియో ఫైనాన్స్ (-5.00%), సన్ ఫార్మా (-1.22%), భారతి ఎయిర్ టెల్ (-1.16%), టాటా మోటార్స్ (-1.01%), టెక్ మహీంద్రా (-0.90%).